విదేశీ గూఢచర్య సంస్థలకు దేశ రక్షణ రహస్యాలను చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఆర్మీ అధికారి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. SMలో విద్యావేత్తలుగా పరిచయమైన కొందరు వ్యక్తులు.. ఆమెను నమ్మించి రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారం సేకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. సైనిక స్థావరాల సమాచారాన్ని విదేశీ ఏజెంట్లకు చేరవేసిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
రక్షణ సమాచారం లీక్.. ఆర్మీ అధికారి భార్య అరెస్ట్


