VZM: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో పలు ప్రాంతాల్లో దీపారాధన ,కుంకుమ పూజలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అర్ధనారీశ్వర, ఓంకారం దీపారాధన, గాంధీ నగర్ కాలనీ దుర్గాదేవి మండపం వద్ద కుంకుమ పూజలు జరిపారు.ఈరోజు 8వ రోజు దుర్గాదేవి అవతారంలో అమ్మవారి దర్శనం ఇచ్చారు. ఈ పూజలలో భక్తులు దీపాలు వెలిగించి, కుంకుమ పూజలలో పాల్గొన్నారు
వార్తలు
VIDEO: పలు ప్రాంతాల్లో దీపారాధన, కుంకుమ పూజలు..


