మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ శీత్లామాత ఆలయం వద్ద 14 మంది భక్తులు మృతి చెందిన ప్రమాదంపై సీఎం మోహన్ యాదవ్ కఠిన చర్యలు తీసుకున్నారు. భద్రతా వైఫల్యానికి కారణమైన సీఎస్పీని తొలగించడంతో పాటు, ముగ్గురు SHOలు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సహా 8 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసిన సీఎం, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
వార్తలు
శీత్లామాత ఆలయ ఘటన.. సీఎం సీరియస్


