PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియంలో సోమవారం సాయంత్రం జరగనున్న దసరా వేడుకల ఏర్పాట్లను మేయర్ మహంకాళి స్వామి, సినీ నటుడు శివారెడ్డి ఆదివారం రాత్రి పరిశీలించారు. వేదిక, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రేక్షకులకు ప్రత్యేక గ్యాలరీలు, లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. విద్యుత్ కాంతుల నడుమ సినీ, బుల్లితెర నటీనటులు పాల్గొని వేడుకలకు మరింత శోభ తీసుకురానున్నారు.
వార్తలు
దసరా వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన మేయర్


