హైదరాబాద్: 28°C
వార్తలు

క్యాన్సర్ రోగులకు బిగ్ రిలీఫ్

క్యాన్సర్ చికిత్సను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 137 నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ ఔషధాలను ప్రైస్ కంట్రోల్ జాబితాలోకి తెస్తూ, ధరలను 70% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రోగులకు ఏటా రూ.2,500 కోట్లు ఆదా కానున్నాయి. ఇమ్యునోథెరపీ డ్రగ్స్‌తో పాటు రకరకాల క్యాన్సర్ మందులపై లాభాలను 30 శాతానికి పరిమితం చేశారు. NOV 9 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి.