VSP: ఆనందపురం మండలం నీలకుండీలు జంక్షన్ వద్ద ఆదివారం ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు వాహనదారులు, స్థానికులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.
వార్తలు
'ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి'


