హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

KNR: సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు, ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు గౌరమ్మను ఇంటి ఆడబిడ్డగా భావించి ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. తొమ్మిదో రోజు సద్దులు సమర్పించి గౌరమ్మను సాగనంపుతామని పేర్కొన్నారు.