హైదరాబాద్: 28°C
వార్తలు

ముగిసిన పురపాలక నామినేషన్ల ప్రక్రియ

కోనసీమ: మండపేట పురపాలక సంఘ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. ఛైర్‌పర్సన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 36 వార్డులున్న మండపేట పురపాలక సంఘ ఛైర్‌పర్సన్ స్థానానికి 19 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.