హైదరాబాద్: 28°C
వార్తలు

సద్దుల బతుకమ్మ నిమజ్జనం

MDK: రామాయంపేట మండలంలోని కాట్రియాల్,లక్ష్మాపూర్, పర్వతాపూర్,దంతేపల్లి గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మలతో ఆటపాటలతో సందడి చేసి ,అనంతరం గ్రామాల చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా, నవీన్ గౌడ్, తార్య నాయక్, మస్కూరి బాలరాజు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.