WG: నరసాపురం మున్సిపల్ ఎన్నికల బరిలో కూటమి తరఫున మున్సిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా కొత్తపల్లి శైలజ ఆదివారం తన నామినేషను దాఖలు చేశారు. కూటమి ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్య కర్తలతో కలిసి ఆమె మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కూటమికి మద్దతుగా నినాదాలు చేస్తూ ప్రదర్శన సాగింది.
వార్తలు
నరసాపురం ఛైర్పర్సన్ అభ్యర్థిగా శైలజ నామినేషన్


