MDCL: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో వింత దొంగతనం చోటుచేసుకుంది. బంగారం, నగదు కాకుండా ఓ దుకాణం ముందు ఉంచిన రెండు ఉప్పు బస్తాలను ఆటోలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అపహరించాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వరుస దొంగతనాలతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
బంగారం కాదు.. ఉప్పు బస్తాలే టార్గెట్


