SRD: నల్లవాగు ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం సిర్గాపూర్ మండలంలో కాలువలకు నీటి విడుదలను పరిశీలించి, సరఫరా తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలువల వెంట పర్యటిస్తూ నీటి పంపిణీని పర్యవేక్షించాలని, అక్రమంగా నీటిని మళ్లించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
చివరి ఆయకట్టు వరకు నీరందించాలి: MLA


