RR: తుమ్మలకుంట తండాలో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పర్యటించి వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వహణకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందించి క్రీడాకారులను అభినందించారు. తండాలో తాగునీటి సమస్య పరిష్కారానికి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తుమ్మలకుంట తండాలో వాలీబాల్ టోర్నీ ప్రారంభం


