WNP: కొత్తకోటలో అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, జమ్మి పూజ, రావణ దహనం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.15 గంటలకు రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభమై, 6.15 గంటలకు పాత జూనియర్ కళాశాల మైదానంలో రావణ దహనం జరగనుంది. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని దసరా ఉత్సవ కమిటీ కోరారు.
తెలంగాణ
కొత్తకోటలో ఘనంగా విజయదశమి వేడుకలు


