హైదరాబాద్: 28°C
తెలంగాణ

గత పాలనలో రాష్ట్రం అప్పుల పాలు అయింది: భట్టి

KMM: తెలంగాణలో గత పదేళ్ల పాలనలో అప్పుల పాలైందని Dy.CM భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం ఏన్కూరులో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకు భారీగా అప్పులు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. అయినా పేదల సంక్షేమాన్ని విస్మరించలేదని చెప్పారు. ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు.