SRCL: బతుకమ్మ పండుగ వేళ కాంగ్రెస్ నేత గోగూరి శ్రీనివాస్ రెడ్డి వినూత్నంగా అభిమానం చాటారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఆయన పూల బతుకమ్మపై ఆదివారం రాహుల్ గాంధీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఆకట్టుకున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఫొటోతో బతుకమ్మ చేసిన ఆయన, ఈసారి రాహుల్ గాంధీతో చేయడం చర్చనీయాంశమైంది.
తెలంగాణ
రాహుల్ గాంధీ చిత్రపటంతో పూల బతుకమ్మ


