NRPT: దసరా, సద్దుల బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని మంత్రి వాకిటి శ్రీహరి సచివాలయంలోని తన చాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
సచివాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు


