PDPL: మంథని పట్టణంలోని తమ్మ చెరువు బతుకమ్మ ఘాట్ ను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సందర్శించారు. ఘాట్ పరిసరాల్లో ముళ్లపొదలు, చెత్తచెదారాం పేరుకుపోయి ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుట్ట మధు విమర్శించారు. బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు ఆకుపచ్చ చీరలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.
తెలంగాణ
బతుకమ్మ ఘాట్ను సందర్శించిన పుట్ట మధు!


