హైదరాబాద్: 28°C
తెలంగాణ

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్ బాబు

PDPL: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లావాసులకు, ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల సందర్భంగా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు నింపాలని పేర్కొన్నారు.