WGL: వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ సద్దుల బతుకమ్మ సందర్భంగా ఆదివారం తన నివాసంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చారు. ఈ సందర్భంగా మహిళామణులకు, ప్రజలకు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ సంతోషంగా, వైభవంగా జరుపుకోవాలని ఆమె కోరారు.
తెలంగాణ
VIDEO: బతుకమ్మను పేర్చిన మాజీ మంత్రి


