NLG: బీజేవైఎం మీడియా జిల్లా కన్వీనర్గా చిట్యాల పట్టణానికి చెందిన సిలివేరు నాగరాజు నియమితులయ్యారు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సూచనల మేరకు జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్ కుమార్ యాదవ్ ఇవాళ ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
బీజేవైఎం మీడియా జిల్లా కన్వీనర్గా నాగరాజు


