హైదరాబాద్: 28°C
వార్తలు

‘అణచివేత ప్రయత్నాలకు భయపడేది లేదు’

అక్రమ అరెస్టులతో తమను భయపెట్టాలని చూస్తున్నారని, అయితే ఎంతటి వేధింపులకైనా వెనకడుగు వేసేది లేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే స్పష్టం చేశారు. సౌరవ్, అశుతోష్ విడుదలయ్యాక భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. ఇది సుదీర్ఘ పోరాటమని, దీనిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.