SDPT: వర్గల్ శ్రీ విద్యా సరస్వతి మాతను మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యా సరస్వతి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు హరీష్ రావు దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు.
తెలంగాణ
VIDEO: అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి


