హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రికెట్ టోర్నీకి ముఖ్య అతిథిగా SHO

BDK: దసరా పండుగను పురస్కరించుకుని పాత బజార్ యువత ఆధ్వర్యంలో సీజన్‌–2 సూపర్ సిక్సర్ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బూర్గంపాడు SHO మేడ ప్రసాద్ హాజరై, బ్యాట్ పట్టి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు SHOకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రజలకు ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.