SRCL: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ మాజీ సర్పంచ్ గొడిశెల జితేందర్ గౌడ్ గ్రామపంచాయతీకి చెందిన ఏడుగురు సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.7 వేల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ గ్రామ పరిశుభ్రతకు సేవలందించడం అభినందనీయమన్నారు.
తెలంగాణ
పంచాయతీ సిబ్బందికి నగదు పంపిణీ


