NZB: నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 50 కిలోల బస్తా తూకం అమలు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య ఆదివారం డిమాండ్ చేశారు. ఐకేపీలో 40 కిలోల తూకం అమలవుతుండగా, మార్కెట్ యార్డులో 60 నుంచి 110 కిలోల వరకు తూకం వేస్తున్నారని తెలిపారు. ఈ విధానాన్ని మార్చాలని కోరారు.
తెలంగాణ
VIDEO: '50 కిలోల బస్తా తూకం అమలు చేయాలి'


