GDWL: గట్టు మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వాల్మీకి, భక్త కనకదాసు దేవాలయ నిర్మాణ పనులను ఆదివారం BRS నాయకులు బాసు హనుమంతు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ నిధికి తన వంతుగా రూ.50,000 నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక భావన వెల్లివిరియాలని, ఆలయ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత


