SRD: సిర్గాపూర్ మండలం వాసర్ శివారులోని వాలు తండా వద్ద నిర్మిస్తున్న 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్' భవన సముదాయ నిర్మాణ పనులను ఖేడ్ MLA సంజీవరెడ్డి ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఆయన, నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
తెలంగాణ
VIDEO: స్కూల్ భవన నిర్మాణం పనులు పరిశీలన


