MDK: నవాబ్పేటలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను మున్సిపల్ వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్ ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పండగకు వచ్చే భక్తులు, మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేడుకల ప్రాంతంలో పారిశుధ్య లోపం లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన వైస్ ఛైర్మన్


