NZB: దసరా పండగ నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నగర ట్రాఫిక్ సీఐ సురేష్కుమార్ ఆదివారం సూచించారు. నగర ట్రాఫిక్ సీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. పండగ సందర్భంగా ప్రధాన మార్కెట్లలో రద్దీ పెరిగినందున వాహనాల చోరీకి అవకాశం ఉందన్నారు. వాహనదారులు సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోనే బైక్లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు.
తెలంగాణ
'పండగ వేళ వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి'


