NGKL: బిజినేపల్లి మండలం ఖానాపూర్ చెరువులో మొసలి ప్రత్యక్షం కావడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెరువు పరిసరాల్లో సంచరించడంతో గ్రామ ప్రజలు, రైతులు జంకుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ తక్షణమే స్పందించి, రైతులు, ప్రజలు చెరువు వద్దకు వెళ్లరాదని దండోరా వేయించారు. అధికారులు స్పందించి మొసలిని అక్కడి తరలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
చెరువులో భారీ ముసలి కలకలం


