SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఛైర్ పర్సన్ కూటమి అభ్యర్థి వజ్జా గంగాభవాని ఇవాళ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కేటీ రోడ్డులో సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమెకు తోడుగా నిలిచారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో జంట పట్టణాల్లో రాజకీయ సందడి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
భారీ ర్యాలీగా వెళ్లి చైర్ పర్సన్ నామినేషన్


