NTR: నందిగామ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు అభ్యర్థులతో కలిసి తన కార్యాలయం నుంచి నామినేషన్ కేంద్రం వరకు ర్యాలీని నడిపించారు. కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచి, నందిగామను అభివృద్ధి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నామినేషన్ ర్యాలీ..!


