హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీపై టీడీపీ ఎంపీ ఫైర్

E.G: రాయలసీమలో వైసీపీ నేతలు తాడేపల్లి ఆదేశాలతోనే దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ ఎంపీ సానా సతీశ్ ఆరోపించారు. పుంగనూరు, పులివెందుల ఘటనలపై ఆయన స్పందిస్తూ, ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు జగన్ కదలికలపై నిఘా ఉంచాలని కోరారు.