హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల కోడ్ అమలుతో ఫ్లెక్సీల తొలగింపు

NDL: స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవుకు పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి శిలాఫలకాలు, నేతల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లోని ఫ్లెక్సీలు, గోడపత్రికలను పంచాయతీ సిబ్బంది ఆదివారం తొలగిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు.