హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలు

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 19.559 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలో 77 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.