హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్రిక్తత.. ఎంపీ హౌస్ అరెస్ట్..!

KDP: పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.