ప్రకాశం: టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం రాత్రి కొండచిలువ కనిపించి కలకలం రేపింది. రహదారిపై కొండచిలువను గమనించిన వాహనదారులు, అటుగా వెళ్తున్న ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భారీ ఆకారంలో ఉన్న కొండచిలువ రహదారిపై కనిపించడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. రద్దీగా ఉండే రహదారిపై కొండచిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు, ప్రయాణికుల భయారినికి లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కొండచిలువ కలకలం


