హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 22న కొడంగల్‌కు రేవంత్

TG: ఏటా దసరా రోజున సీఎం రేవంత్ కొడంగల్‌కు రావడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ, ఈసారి ఆయన తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం 21న మైసూరు వెళ్లనున్నారు. 22న ఉదయం 10 గంటలకు కొడంగల్‌కు చేరుకుని పార్టీ కార్యకర్తలను కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతారని, మధ్యాహ్నం 1 గంటకు తిరిగి వెళ్తారని స్థానిక పురపాలక ఛైర్మన్ నందారం ప్రశాంత్ తెలిపారు.