TG: సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని పురష్కరించుకుని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాల వైభవానికి, ప్రకృతి ఆరాధనకు, మహిళా ఐక్యతకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. గౌరమ్మ దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలి' అని ఆకాంక్షించారు.
వార్తలు
గవర్నర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


