హైదరాబాద్: 28°C
వార్తలు

ఆడబిడ్డల సంక్షేమం కోసం పనిచేయాలి: KCR

TG: సద్దుల బతుకమ్మ పండుగను పురష్కరించుకుని మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం కలిగించకుండా.. వారి సంక్షేమం కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ స్ఫూర్తిని కొనసాగించిన వారమవుతామని పేర్కొన్నారు. మరోవైపు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.