హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

AP: వైసీపీ అధినేత జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఆయన ప్రజల ముందుంచనున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి, ఎన్నికల్లో జరిగిన దారుణాలపై ఫిర్యాదు చేయనున్నారు.