కోల్కతాలోని చోర్బగాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆర్.ఎన్.రవి సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వార్తలు
మృతులకు బెంగాల్ గవర్నర్ సంతాపం


