హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కోల్‌కతా ఘటనకు కారణమిదే!

కోల్‌కతా దుర్గాదేవి మండపం దగ్గర ఇరుకైన ప్రదేశంలో భక్తులు బారులు తీరారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో ప్రజలు ఒక్కసారిగా బలవంతంగా లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట జరిగి కొందరు పండాల్ నిర్మాణాలపై, ఆ తర్వాత వరుసగా మరికొందరు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయారు. కిందపడిపోయిన వారిని భక్తులు తొక్కుకుంటూ వెళ్లడంతో ప్రమాద తీవ్రత పెరిగింది.