హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యువతికి బలవంతంగా ముద్దుపెట్టాడు

UPలోని అలీగఢ్‌లో బైక్‌పై వెళ్తున్న యువతిని ఓ వ్యక్తి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ప్రతిఘటించడంతో ఆమె కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు గణేష్ శర్మను అదుపులోకి తీసుకున్నా, కేవలం చలాన్‌ రాసి వదిలేశారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నిందితుడిని తిరిగి అరెస్ట్ చేసినట్లు సమాచారం.