హైదరాబాద్: 28°C
వార్తలు

తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ నేతలు సంతాపం

కోల్‌కతా చోర్‌బగాలోని తొక్కిసలాట మృతుల పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మరోవైపు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే తొక్కిసలాటలో మృతుల పట్ల సంతాపం తెలిపారు.