కోల్కతా తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. దుర్గా పూజ పండాల్లో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి వార్త అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలన్నింటికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు.
వార్తలు
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి


