హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 18: చరిత్రలో ఈరోజు

➢ 1925: INC నాయకుడు నారాయణదత్ తివారీ జననం
➢ 1956: మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా జననం
➢ 1931: విద్యుత్ బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ మరణం
➢ 1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
➢ 2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం