AP: ఉండవల్లి నివాసంలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అంతకుముందు సీఆర్డీఏ కార్యాలయాన్ని సందర్శించిన ఆయనకు.. అమరావతి అభివృద్ధి పనులపై కమిషనర్ వివరించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాలు, ప్రధాన రహదారులు, కీలక ప్రాజెక్టుల పురోగతిని మోహన్ యాదవ్ తెలుసుకున్నారు.
వార్తలు
మధ్యప్రదేశ్ సీఎంతో CBN, లోకేష్ భేటీ


