ఏపీ విజయవాడలో నటుడు విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్నలను కలిసినట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డా.మోహన్ యాదవ్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ చలనచిత్ర చిత్రీకరణలకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొంటూ.. తమ రాష్ట్రంలోని ఫిల్మ్-ఫ్రెండ్లీ విధానాల గురించి వారికి వివరించినట్లు తెలిపారు.
వార్తలు
విజయ్, రష్మిక దంపతులను కలిసి సీఎం


